పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నాడు. ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల విడుదలైన ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్ 2021’ జాబితాలో ప్రపంచంలోని అందగాళ్ళలో మొదటి స్థానంలో నిలిచారు. ఇందులో దక్షిణ కొరియా స్టార్ కిమ్ హ్యూన్ జోంగ్ 4వ స్థానంలో, పాకిస్తాన్ హార్ట్‌త్రోబ్ ఫవాద్ ఖాన్ 8వ స్థానంలో ఉన్నారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి…