Top Selling Cars: భారత దేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లో ప్రస్తుతం అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా SUV సెగ్మెంట్ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఈ టాప్ 10 కార్ల జాబితాలో ఒక్క సెడాన్ మాత్రమే ఉండటం గమనార్హం. టాటా నెక్సాన్ అక్టోబర్ 2025లో 22,083 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇక ఈ లిస్టులో మారుతీ సుజుకి డిజైర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సెడాన్. రెండో…
Top Selling Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడబోతున్న కార్ల లిస్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన హ్యుందాయ్ క్రెటా తాజాగా రెండవ స్థానానికి పడిపోయింది. దీనికి కారణం మారుతి సుజుకీ డిజైర్ అమ్మకాల ప్రభంజనం. జూలై 2025లో మారుతి సుజుకీ డిజైర్ మొత్తం 20,895 యూనిట్లను విక్రయించి అగ్రస్థానాన్ని అందుకుంది. ఇది సెడాన్ కార్ల పట్ల ఉన్న నమ్మకాన్ని, వినియోగదారుల మళ్లీ ఆ కారు వైపు చూస్తున్న పరిస్థితిని…