మృణాల్ ఠాకూర్ ఈ పేరు వినగానే యువతకు పూనకాలు వస్తున్నాయి.. గత ఏడాది రిలీజ్ అయ్యిన బ్లాక్ బాస్టర్ మూవీ సీతారామం..మూవీతో ఈ అందాల భామ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సీతారామం విడుదల తర్వాత మృణాల్ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా అయింది. రీసెంట్ గా `లస్ట్ స్టోరీస్ 2′ వెబ్ సిరీస్…