తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఆందోళనలో అన్నదాతలు! తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వణికిపోతున్నాయి. ఆకాలంగా కురుస్తున్న వానలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాల వల్ల పంట నష్టపోయి ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల దెబ్బ కొట్టాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో నేడు, రేపు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ…