ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో మరోసారి దుబాయ్ విమానాశ్రయం చోటు దక్కించుకుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల టాప్ 10 జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో టాప్ 10 లిస్టులో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటిగా నిలిచింది. తాజాగా వెలబడిన ఈ ర్యాంకింగ్స్ లో ఢిల్లీ విమానాశ్రయం టాప్ 10 లో పదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ జాబితాను పూర్తిగా ఒకసారి చూస్తే.. ఈ జాబితాలో అమెరికా దేశ�