తూప్రాన్‌లో ఈ ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో భారీ ట్విస్ట్ బయటపడింది. చిట్టీల పేరుతో అమాయకుల నుంచి 30 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి యాదగిరి పారిపోయినట్లు తెలిసింది. ఈ నెల 5న కుటుంబంతో సహా యాదగిరి కనిపించకుండాపోవడంతో అతని వద్ద చిట్టీలు కట్టిన బాధితులు విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
Flight Crash: మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం రావెల్లిలో శిక్షణ విమానం కూలిపోయింది. ఉదయం 8 గంటల సమయంలో పెద్ద శబ్ధంతో విమానం కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు.