Mahatma Gandhi Cancer Hospital: క్యాన్సర్ చికిత్సలో 20 సంవత్సరాల విశిష్ట సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా, విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (MGCHRI) మరో కీలక మైలురాయిని సాదించింది. అత్యాధునిక టోమోథెరపీ®️ రాడిక్పార్ట్ X9 నూతన తరం ఖచ్చిత రేడియేషన్ సాంకేతికతను ప్రారంభించడంతో, ఈ సంస్థ ఆంధ్రప్రదేశలో తొలి మరియు ఏకైక ఏపిక్స్ స్థాయి క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇది అధునాతన, నైతికి…