టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. టమోటా చెట్టునుండి తెంపినా.. తెంపకపోయినా పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి రైతన్నకు ఏర్పడింది. ఉంటే అతివృష్టి.. లేదంటే అనావృష్టిలా మారింది టమోటా ధరల పరిస్థితి.మూడు నెలల క్రితం సెంచరీ దాటిన టమోటా ధరలు ప్రస్తుతం కిలో కనీసం 5 కూడా పలకడం లేదు.అధిక దిగుబడి నేపథ్యంలో పంటను రైతులు ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ....
Tomato Price: చాలా కాలంగా పెరిగిన టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు ఊరట కలిగింది. రెండు నెలల క్రితం వరకు దేశంలో టమాటా ధరల నియంత్రణకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుండడంతో దాని ప్రభావం కనిపిస్తోంది.