టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా మంత్రి పేర్నినానిని కలిశారు. సచివాలయంలో మంత్రితో సినీ నిర్మాత దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, పలువురు ఇతర నిర్మాతలు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు. నిన్నటి క్యాబినెట్ లో ఆల్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాల అంశంపై సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై ఈ మీటింగ్ లో చర్చ జరిగింది. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. మంత్రితో సమావేశంలో ప్రత్యేక విషయం ఏమి లేదని, కొన్ని వివరణలు అడిగగా,…