గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి నెట్‌ఫ్లిక్స్ : చర్చిల్ ఎట్ వార్- డిసెంబరు 04 దట్ క్రిస్మస్- డిసెంబరు 04 ది ఓన్లీ గర్ల్…
శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన వెంకీ సినిమాలో ‘నాకు ఆ కూల్ డ్రింక్ ఏ కావాలి’ అనే డైలాగ్ ఉంటుంది. అది మన టాలీవుడ్ హీరోలకు సరిగ్గా సరిపోతుంది. స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరోల వరకు అందరికి పండగ రోజే రిలీజ్ కావాలి. ఆ రోజు అయితే ఆడియెన్స్ వస్తారు, సినిమా అటు ఇటు అయిన పర్లేదు కొట్టుకుపోతుంది. కలెక్షన్స్ వస్తాయి అది వారి లెక్క. ఇక్కడ కంటెంట్ కంటే కూడా కలెక్షన్స ఎలా రాబట్టాలి…