Home
Tollywood
Tollywood News
-
కియారా హింట్ ఇచ్చిన.. ఆ క్లారిటీ లేదు!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అప్పటినుంచి ఈ బ్యూటీ తెలుగుల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. కాగా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని ఓ తెలుగు అభిమాని ప్రశ్నించాడు. ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం తెలుగులో సినిమా… -
సమాజంలోని మకిలిని తొలగించమనే చిత్రం!
అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలంటే, తప్పుచేసినవారిని శిక్షించడం కాదు, తప్పుచెయ్యాలనే ఆలోచనలను చంపాలి. మకిలి పట్టిన ఈ సమాజాన్నిరక్తంతో కడగాలి అనే సందేశంతో రూపుదిద్దుకున్న సినిమా మకిలి. అయాన్, అక్స్తా ఖాన్, కాంచన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ధన్ రాజ్, విజయభాస్కర్, నూకరాజు, ఆనంద్, డీవీ నాయుడు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. బాలు ప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీని శ్రీనివాసరావు బొజ్జ నిర్మించారు. ఈ నెల 18నుండి ఈ సినిమా ఊర్వశీ ఏటీటీలో… -
‘భీష్మ’ బ్యూటీ ఒళ్లో… లిటిల్ బేబీ!
‘’ హే గైస్! ప్రస్తుతం నెలకొన్న ఈ మొత్తం గందరగోళం మధ్యలోనే… నాకు ఈ ఆనందకరమైన చిరు నేస్తం లభించింది. ఇదే నన్ను ఒత్తిడికి లోను కాకుండా కాపాడింది. ‘ఆరా’ని మీకు ఇవాళ్ల పరిచయం చేస్తున్నాను! అయితే, మూడు సెకన్లలో ప్రేమలో పడిపోతామని కొందరు అంటుంటారు. కానీ, ఈ క్యూటీ నా మనసుని 0.3 మిల్లీ సెకన్లలోనే దోచేసింది! ‘’ ఏంటి ఇదంతా అంటారా? రశ్మిక సొషల్ మీడియా పోస్ట్! ఆమె మాట్లాడుతోన్నది ‘ఆరా’ అనే తన… -
పొదల్లో పడకేసిన రాశి కన్నా !
-
రెచ్చగొడుతున్న యాంకర్ వర్షిణి..
-
కాక రేపుతున్న కంచె భామ
-
సోనూసూద్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడా ?
సోనూసూద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. కరోనా మహమ్మారి ఏశంలో విజృంభిస్తున్న సమయంలో ఆయన చేసిన సేవపై ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆయన ప్రజలకు తన సేవను కొనసాగిస్తూ రియల్ హీరోగా ప్రజలచేత కీర్తించబడుతున్నాడు. పేదలైతే ఆయనను దేవుడిగా పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన రెమ్యూనరేషన్ విన్న నిర్మాతలు షాక్ కు గురవుతున్నారట. తెలుగు చిత్రం “అల్లుడు అదర్స్”లో నటించినందుకు సోను రూ.2.5… -
ఇకపై షూటింగ్ ల కోసం… యాక్టర్స్ తో పాటూ డాక్టర్స్!
సినిమా అంటే కథ, కథనం, నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్… ఇంతే అనుకునే వారు నిన్న మొన్నటి దాకా! కానీ, కరోనా దెబ్బతో సీన్ మారిపోయింది. సినిమా తయారవ్వాలంటే ఇప్పుడు వ్యాక్సినేషన్, డాక్టర్లు, మందులు కూడా ప్రధానం అయిపోయాయి! చిన్నా, పెద్దా హీరోలంతా కరోనా అలెర్ట్ తో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట! ఫస్ట్ వేవ్ తరువాత కాస్త అజాగ్రత్తగా ఉండటంతో సెకండ్ వేవ్ నెత్తిన పడింది. ఇంకా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగ్ లు రీస్టార్ట్… -
అల్లాడిస్తున్న శ్రీ ముఖి
-
స్ట్రయిట్ హిందీ చిత్రంపై ఐకాన్ స్టార్ దృష్టి!
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది. కానీ దానికి మరికాస్తంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీయార్ తో మూవీ చేస్తానని మాటిచ్చారు. సో… ఆ తర్వాతే బన్నీ – కొరటాల శివ మూవీ ఉంటుంది. సో… ఈ లోగా వేరే దర్శకులతో సినిమా చేయడానికి అల్లు అర్జున్…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!