Home
Tollywood
Tollywood News
-
Tollywood: చిన్న సినిమాలకు చిన్న సినిమాలే విలన్స్!
8 Small Movies to Release on August 2nd: తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసిన పెద్ద సినిమాలు వచ్చేశాయి. కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాయి. దీంతో ఆగస్టు నెలలో చిన్న సినిమాలు ఒక్కసారిగా పోటీ పడుతున్నాయి. ఏకంగా ఆగస్టు రెండో తేదీన ఇప్పటికే అరడజను సినిమాలు రిలీజ్ అయ్యేందుకు డేట్లు అనౌన్స్ చేశాయి. అయితే అందులో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో… -
Bachhala Malli: “మా ఊరి జాతరలో” అని పాట పాడుకుంటున్న అల్లరోడు
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి… -
Ester Noronha: ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉంది.. హీరోయిన్ కామెంట్స్..
Ester Noronha: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కోసం చాలామంది క్యాస్టింగ్ కౌచ్ లో ఇబ్బంది పడ్డామని ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తెలిపిన సందర్భాలు అనేకం. ఇదే వరుసలో తాజాగా మరో హీరోయిన్ చేరింది. తాజాగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఎస్తేర్ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఆవిడ క్యాస్టింగ్ కౌచ్ పై కాస్త బోల్డ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమెతో జరిగిన ఓ సినీ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ సంబంధించిన… -
Committee Kurrollu: నిహారిక కమిటీ కుర్రోళ్ళు సందడి సందడి చేస్తున్నారు
Committee Kurrollu: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయటం ఇక్కడ విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి జాతర పాట “సందడి సందడి” అనే సాంగ్ ను చిత్రబృందం… -
Kanguva Director Shiva : మా మంచి తెలుగు వారు…తమిళ్ వాళ్లు అలా కాదు…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు… -
Raj Tarun : తిరగబడరసామీ థియేట్రికల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
రాజ్ తరుణ్ గత వారం రోజుల నుండి తెలుగు చిత్ర సీమలో ఈ హీరో పేరు వినిపించినంతగా మరేహీరో పేరు వినిపించలేదు. ఇతగాడి మాజీ ప్రియురాలు లావణ్య అతడిపై కేసు పెట్టడం, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ బయటకు రావడంతో రాజ్ తరుణ్ వ్యవహారం రచ్చకెక్కింది. ఇరువురు వాదనలు, పరస్పర ఆరోపణలతో రోజుకో మలుపు తిరుగుతోంది వీరిద్దరి వ్యవహారం. కాగా… -
Jilebi On Aha: ఆహాలో వచ్చేస్తున్నా జిలేబి
Jilebi On Aha: శ్రీకమల్ హీరోగా శివానీ రాజశేఖర్ హీరోయిన్ గ నటించిన చిత్రం “జిలేబి” అప్పట్లో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. గుంటూరు రామకృష్ణ నిర్మాతగ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో… -
Krithi Shetty: ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన కృతిశెట్టి
Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆతర్వాత బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న… -
Highest Grossing movies: అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 9 సినిమాలు ఇవే…
జూన్ 27న థియేటర్లలో విడుదలైన 'కల్కి 2898 AD' సినిమా వసూళ్ల వేగం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ రూ.700 కోట్లు దాటింది. -
Producer Niranjan Reddy- Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ తో నిరంజన్ సాహసం..!
సాయిధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 18వ సినిమా చేయబోతున్నాడు.. ఇటీవల హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కానీ ఈ చిత్ర బడ్జెట్ లెక్కలు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాయిధరమ్ తేజ్ తో సినిమాకు అక్షరాలా రూ. 125 కోట్ల బడ్జెట్ ను కేటాయించాడట నిర్మాత నిరంజన్ రెడ్డి.
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!