Home
Tollywood
Tollywood News
-
Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో. Also Read: Nayan Sarika: డిగ్రీ పరీక్షలు… -
OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే..
ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను ఆకర్షించడానికి బోలెడన్ని సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టాయి. థియేటర్లలో సరిపోదా శనివారం ఒక్క సినిమానే ఉండడంతో ఓటీటీ కంటెంట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు 15 సినిమాలు ఈ వారం(ఆగస్టు 29) ఓటీటీకి వచ్చాయి. మరి మీరు ఎదురుచూస్తున్న సినిమా లేదా వెబ్ సిరీస్ ను చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఏ ఏ ఓటీటీలో ఏమున్నాయంటే.. ఆహా ఓటీటీ – పురుషోత్తముడు – ఆగస్టు… -
Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరో.. ఫ్యాన్ కి పూనకాలే..?
సెప్టెంబరు 1న బాలయ్య 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. టాలీవుడ్ టాప్ హీరోలందరు ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తున్న తరుణం రానే వచ్చింది. Also Read: Samantha : ఇన్స్టాగ్రామ్… -
Samantha : ఇన్స్టాగ్రామ్ లో సమంత పోస్టుపై వణికిపోతున్నటాలీవుడ్.. కారణం ఇదే..?
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటి నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. 2017లో ఓ మహిళా ఆర్టిస్ట్ పై జరిగిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో WCC ( విమేన్ ఇన్ సినిమా కలెక్టివ్) ఏర్పాటైంది. మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటీమణులు లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, ఎడ్జస్ట్ మెంట్ ఆరోపణల నేపథ్యంలో WCC ఈ వ్యహారంపై కంప్లైంట్ చేయగా 2019లో హేమ కమిటీని నియమించింది అప్పటి కేరళ ప్రభుత్వం. హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో బాధిత… -
Tollywood: టాలీవుడ్ సూపర్ ఫాస్ట్ – 10 సినిమా న్యూస్..
1 – సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న జనక అయితే గనక..కంటెంట్ పై నమ్మకంతో ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసాడు చిత్ర హీరో సుహాస్ 2 – శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా స్వాగ్ (swag) టీజర్ ఈ ఆగస్టు 29న రిలీజ్ చేయనున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు 3 – మగధీరలో విలన్ గా నటించిన దేవ్ గిల్ నటిస్తూ నిర్మించిన చిత్రం అహో విక్రమార్క ఈ ఆగస్టు 30న రిలీజ్ కానుంది… -
Nara Rohit : సుందరకాండ.. సూపర్ హిట్ గ్యారెంటీ : నారా రోహిత్
హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వాంతి కథాంశంతో ఈ… -
Sridevi : ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీదేవి విజయ్ కుమార్..
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా ఈశ్వర్. ఈ చిత్రంతోనే తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి విజయ్ కుమార్ టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ చిత్ర విజయంతో తెలుగులో పలు అవకాశాలు దక్కించుకుంది శ్రీదేవి. కానీ ఆ సినిమాలు అంతగా రాణించలేదు. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. ఈ మధ్య బుల్లి తెరపై పలు టీవీ షోలలో కనిపించింది. తాజాగా ఈ తమిళ… -
Committee Kurrollu : కమిటీ కుర్రోళ్ళు కాదు కలెక్షన్స్ కుర్రోళ్ళు..
డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఇప్పటికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల… -
Nani: నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న శనివారం ‘రన్ టైమ్’.
నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ రూపొందింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది.నానికి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ విడుదల కానుంది. ‘దసరా’, హాయ్ నాన్న వంటి హిట్స్ తర్వాత సరిపోదా శనివారం’ తో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు నాని. ఇప్పటికే విడుదల… -
Devara: దేవర బెన్ ఫిట్ షో టికెట్ ‘ధర’ తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే..
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో ‘దేవర’ పోస్ట్…
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!