కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం వలిమై. హెచ్ వినోత్ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసం బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేష్ నటిస్తుండగా.. విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా మారిన కార్తికేయ అందులో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక వలిమై లో అజిత్…