Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.…
ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొన్ని సార్లు విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. పెళ్లైన హీరోయిన్స్ కి సౌత్ మేకర్స్ గేట్ క్లోజ్ చేస్తే…. మ్యారీడ్ ఉమెన్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు నార్త్ క్రియేటర్స్. పెళ్లైన బ్యూటీస్ కే ఆఫర్స్ ఇస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లైన బ్యూటీస్ కి ఫుల్ డిమాండ్ ఉంది. టాప్ హీరోయిన్స్ గా వాళ్లే చక్ర తిప్పుతున్నారు.దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ దీపికా పదుకొనే, అలియా భట్ ,అనుష్క…