Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అగ్ర దర్శకుడు. తన డైలాగ్స్‌తో, డైరెక్షన్‌తో హీరోలకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. నిజానికి టాలీవుడ్‌లో ఆయన స్పీచ్‌లకు, డైలాగ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. అంతటి స్టార్ డైరెక్టర్ కొడుకు.. తన తండ్రిని కాదని మరొక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. ఇంతకీ ఆ అగ్రదర్శకుడు ఎవరో తెలుసా.. అర్జున్ రెడ్డి,…