Part-2 Trend : ఈ నడుమ పార్ట్-2 ట్రెండ్ ఎక్కువైపోయింది. అవసరం లేకపోయినా.. అసలు సెకండ్ పార్ట్ కు కథలో స్కోప్ లేకపోయినా క్రేజ్ ను వాడుకోవాలని సెకండ్ పార్టు ఉంటుందని కథ చివర్లో ఏదో ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. అన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాగా అవ్వవు కదా. కథలో బలం ఉంటేనే సెకండ్ పార్ట్ కు వెళ్లాలి. ఒకే పార్టులో కథ చెప్పేసే అవకాశం ఉన్నా సరే కథలను సాగదీస్తూ రెండు పార్టులుగా…
Tollywood: టాలీవుడ్ లో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించి.. మొదటి కథకు.. ఈ కథకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్ కథ మొదలుపెట్టింది రాజమౌళి.
యష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారాహి చలన చిత్రం, హాంబలే ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2….సంజయ్ దత్ రవీనా టాండన్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాత కొర్రపాటి సాయి, హీరో యాష్, నిధి శెట్టి, ప్రశాంత్ నీల్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..డైరెక్టర్…
‘బాహుబలి – ద బిగినింగ్’ తరువాత ‘బాహుబలి- ద కంక్లూజన్’కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ స్థాయిలో కాకపోయినా, ఇప్పుడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, యశ్ హీరోగా తెరకెక్కించిన ‘కే.జి.ఎఫ్.- ఛాప్టర్ 2’ కు మొదటి భాగం గ్రాండ్ సక్సెస్ తో మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. ఈ సినిమా వస్తోందని తెలిసి, ఉత్తరాదిన సైతం కొన్ని డైరెక్ట్ గా రూపొందిన హిందీ చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి. దీనిని బట్టే, ‘కేజీఎఫ్-2’కు ఎంత…