గత యేడాది డిసెంబర్ 30న విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ ‘జెర్సీ’ మూవీని కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కారణంగా వాయిదా వేశారు. అయితే తాజాగా ఆ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని ఆమీర్ ఖాన్ ఆగస్ట్ కు వాయిదా వేసుకున్నాడు. దాంతో అదే తేదీపై ‘జెర్సీ’ నిర్మాతలు ఇప్పుడు కర్చీఫ్ వేశారు. అయితే ఇదే తారీఖున పాన్ ఇండియా మూవీ…