Tollywood Releases this week: ఇక నవంబర్ 12న దీపావళి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే ఈ సారి డైరెక్ట్ తెలుగు సినిమాలు తక్కువగానే ఉన్నాయి. వాటి కంటే డబ్బింగ్ సినిమాలదే హవా కనిపిస్తోంది. ఇక తమిళ హీరో కార్తీ తాజాగా నటించిన జపాన్ నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. .ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్…