Home
Tollywood News
Tollywood News News
-
Kani Kusruti : నా ‘కమిట్మెంట్’ కోసం.. ఏకంగా మా అమ్మతో బేరాలు ఆడారు.. నటి సంచలన వ్యాఖ్యలు!
గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలని వచ్చే ఎంతోమంది యువతులకు ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది ఒక పీడకలలా మారుతోంది. తాజాగా మలయాళ విలక్షణ నటి కని కుశృతి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ సంచలన నిజాలను బయటపెట్టారు. అవకాశాల కోసం కొందరు దర్శక నిర్మాతలు ఎంత నీచానికి దిగజారుతారో ఆమె వివరించిన తీరు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. Also Read:Valentines Day 2026: ప్రేమికులకు బంపర్ వీకెండ్.. ఈ 5 రొమాంటిక్… -
Vishwak Sen: విశ్వక్ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్..
కొత్త కొత్త కథలను ఎంచుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ‘లైలా’ అనే చిత్రంలో ఏకంగా అమ్మాయి వేషం వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. విశ్వక్ అమ్మయి గెటప్ పెద్ద సాహసమే చేసినప్పటికి.. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరాజయం తర్వాత విశ్వక్ తన తదుపరి చిత్రం… -
Jayaram : ‘అల వైకుంఠపురములో’ షూటింగ్లో షాకింగ్ ఇన్సిడెంట్ బయటపెట్టిన జయరామ్
మలయాళ సీనియర్ నటుడు జయరామ్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ సపోర్టింగ్ యాక్టర్‌గా మారిపోయారు. ‘భాగమతి’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే, తెలుగులో ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. ఇందులో అల్లు అర్జున్‌కు తండ్రిగా ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. తాజాగా ఒక మలయాళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక కామెడీ ఇన్సిడెంట్ను ఆయన… -
Tamannaah : బ్రేకప్ తర్వాత తమన్నా తీసుకున్న సాహసోపేత నిర్ణయం..
అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది అంటారు, కానీ తమన్నా అందం మాత్రం అందరికీ ముచ్చటగొలుపుతునది. సుమారు 20 ఏళ్లుగా వెండితెరపై మ్యాజిక్ చేస్తున్న ఈ 36 ఏళ్ల భామ, ఇప్పటికీ కథానాయికగా ‘నాటౌట్’గా కొనసాగుతుంది. ప్రతి సినిమాలోనూ తన లుక్‌ను మారుస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే తమన్నా, కేవలం హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ తనదైన ముద్ర వేసింది. గతంలో ‘జైలర్’ వంటి చిత్రాల్లో ఒక్క స్పెషల్ సాంగ్ కోసం రూ. 6… -
Bhumika : రాత్రంతా నిద్రపోలేదు..స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న భూమిక..
‘యూఫోరియా’ ప్రెస్ మీట్లో భూమిక చావ్లా ప్రసంగిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా చూసిన తర్వాత తనకు రాత్రంతా నిద్ర పట్టలేదని, ఆ కథ తనను అంతగా వెంటాడిందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. “ఈ సినిమాలో చూపించిన అంశాలు సమాజంలోని చేదు నిజాలకు అద్దం పడతాయి. ఒక తల్లిగా, ఒక బాధ్యతగల పౌరురాలిగా ఈ కథ నా మనసును బరువెక్కించింది” అని ఆమె చెప్పుకొచ్చారు. Also Read : Adi Saikumar : ఆగని చంద్రహాస్ యాటిట్యూడ్..… -
Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లోనే గ్రాండ్ రిలీజ్!
విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, ‘జాతిరత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీతో కలిసి చేస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే సాంగ్స్ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను హీరోయిన్ కయాదు లోహర్ అధికారికంగా ప్రకటించింది. Also Read : Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా… -
Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా బిగ్గెస్ట్ ఇన్ సెక్యూరిటీ.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!
మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అంతగా కలిసి రాలేదు దీంతో ప్రజంట్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవల ‘శ్రీ చిదంబరంగారు’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయింది నిహారిక, తన వ్యక్తిగత.. వృత్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘సినిమా నిర్మాణం అనేది ఒక బాధ్యత. ఒక సినిమాను మన బుజాల మీద వేసుకున్నప్పుడు వచ్చే స్ట్రెస్ ఏంటో ‘కమిటీ కుర్రాళ్లు’ సమయంలో నాకు… -
Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!
‘బాహుబలి’, ‘RRR’ వంటి సంచలనాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సైన్స్ ఫిక్షన్‌ను జోడించి చూపిస్తున్న ఒక విజువల్ వండర్. అయితే సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజా… -
Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి రేసులో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ, నవీన్ తన కామెడీ టైమింగ్‌తో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టారు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం పక్కా రూరల్ కామెడీ డ్రామాగా.. ఒక గ్రామీణ పెళ్లి, ఆ పెళ్లి చుట్టూ తిరిగే… -
KA 2 : ‘క-2’లో కిరణ్ అబ్బవరం ఉండడా? హీరో మార్పుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
2024 దీపావళికి విడుదలై, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించిన ‘క’ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. అయితే, తాజాగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కిరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘శ్రీ చిదంబరం గారు’ అనే సినిమా ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ.. ‘క-2’ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.…
తాజావార్తలు
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
-
Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
-
Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..