Home
Tollywood News
Tollywood News News
-
6న ఆది పినిశెట్టి ‘క్లాప్’ టీజర్
హీరో ఆది పినిశెట్టి అథ్లెట్గా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పోస్టర్లో ఆది స్ప్రింటర్గా కనిపిస్తున్నారు. పారా ఒలింపిక్స్ లో భారతదేశం మంచి… -
ఛార్మి విచారణ పూర్తి.. తిరిగి ఎప్పుడు పిలిచినా వస్తాను: ఛార్మి
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణ ముగిసింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 6.30 వరకు ఛార్మి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈడీ అధికారులు కోరిన బ్యాంక్ డ్యాక్యుమెంట్స్ సమర్పించాను.. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాను. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తిరిగి ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు సహకరిస్తాను’ అంటూ ఛార్మి తెలిపింది. కాగా విచారణ సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. 2016లో కెల్విన్తో మాట్లాడిన… -
సిద్ధూకి మధు శుభాకాంక్షలు.. అత్త కూడా శుభాశీస్సులు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా, మరోవైపు సినిమాల అప్డేట్స్ తో సోషల్ నెట్వర్క్స్ లో పవన్ మేనియా కనిపిస్తోంది. ప్రముఖులు కూడా పవన్ కు తమదైన స్టైల్ లో పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, పవన్ విషెస్ చేసిన లిస్ట్ లో భూమిక, నదియాలు స్పెషల్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే, పవన్ వారితో చేసిన సినిమాలు అంత… -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రానంటున్న రకుల్.. హాజరుపై సందిగ్ధత!
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసులో ఈడీ సినీ రంగానికి చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఈ రోజు నటి చార్మి ఈడీ విచారణకు హాజరైంది. కాగా, సెప్టెంబర్ 6న రకుల్ప్రీత్ సింగ్ హాజరు కావాల్సివుండగా.. ఆమె… -
నా సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినిమా పరిశ్రమను వదిలేస్తా: నాని
తన తదుపరి సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తానని టాలీవుడ్ హీరో నాని సంచలన ప్రకటన చేశారు. నేడు టక్ జగదీష్ ట్రైలర్ ఈవెంట్ సందర్బంగా నాని ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘టక్ జగదీష్ విడుదల విషయంలో నన్ను బయటి వాడిలా చూడటం బాధ కలిగించింది. బయట పరిస్థితులు బాగున్నప్పుడు కూడా నా సినిమా థియేటర్ కు వెళ్లకపోతే ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు నన్ను నేనే బ్యాన్… -
చిరంజీవితో పాటు మహేశ్, బన్నీ!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని మెగా స్టార్ చిరంజీవికి ఫోన్ చేసి… సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ కు నివేదించాల్సిందిగా కోరారు. దాంతో చిరంజీవి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, అక్కినేని నాగార్జున, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, దామోదర ప్రసాద్, నారాయణ దాస్ నారంగ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు. చిత్రసీమకు చెందిన ఏ యే సమస్యలను జగన్… -
ప్రియా ప్రకాశ్ కొత్త ఆఫర్స్ వెనుక కారణం అదేనా!?
సినిమాల్లో అవకాశాలు లేని హీరోయిన్లు సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ తో రచ్చ చేస్తుంటారు. కన్నుగీటు పిల్ల ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా అందులో తక్కువేమీ కాదు. ఆమె నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పరాజయం పాలు అవుతుంటే… అవేవీ పట్టించుకోకుండా నెటిజన్లకు తన అందాలను ఎరవేసి పాపులారిటీ పొందడానికి కృషి చేస్తోంది ప్రియా ప్రకాశ్. అంతేకాదు… అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడయాలోనూ బాగానే నానుతోంది. చిత్రం ఏమంటే… కేవలం ఇలా సోషల్… -
4 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన నవీన్ పోలిశెట్టి!?
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’తో స్టార్ స్టేటస్ పొందాడు నటుడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం నవీన్ ఓకె అంటే సినిమా తీయటానికి టాప్ బ్యానర్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ తర్వాత బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలసి నవీన్ నటించిన ‘చిచ్చోరే’ కూడా విజయం సాధించటంతో బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక ‘జాతి రత్నాలు’ సూపర్ హిట్ తర్వాత, పలు అగ్ర నిర్మాణ… -
పాగల్ ‘ప్రైమ్’కు వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ తేదిని ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవగా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమా కావడంతో యూత్ ఎక్కువగా సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. లవ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్… -
మ్యూజిక్ డైరెక్టర్ వీణాపాణి కుమార్తెకు సినీ ప్రముఖుల ఆశీస్సులు
లండన్లో దాదాపు రెండు రోజుల పదమూడు గంటల పాటు సంగీతంలోని ఎంతో విశిష్టమైన 72 మేళకర్త రాగాలను పలికించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అత్యున్నతమైన అవార్డును అందుకున్న ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి. ‘పట్టుకోండి చూద్దాం’, ‘ దేవస్థానం’, ‘మిథునం’ వంటి చక్కని చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద కుమార్తె మారుతీ సాయిలక్ష్మీ వివాహం భాను రాజీవ్తో సోమవారం రాత్రి హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ఈ వివాహ…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!