స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్, క్రేజీ ప్రాజెక్ట్స్ అంటే దేవీశ్రీప్రసాద్, తమన్ లేదా అనిరుధ్ పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ కంపోజర్స్ బిజీగా ఉన్నా, టైంకి ట్యూన్స్ ఇవ్వకపోయినా, వీరి వల్ల దర్శక నిర్మాతలు ఇబ్బంది పడినా పర్లేదు ఛాన్సులు ఇస్తూనే ఉంటారు. కానీ మంచి ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లపై అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిక్కి జే మేయర్. హ్యాపీడేస్, మహానటి, రీసెంట్లీ వచ్చిన మిస్టర్ బచ్చన్ ఇవి…