Tollywood Producers over movie re releases: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాదు బోల్తా కొట్టిన సినిమాలు కూడా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. గతంలో ‘రీళ్ల’లో థియేటర్లకు వచ్చి సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4k టెక్నాలజీతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.…