Nagarjuna: టాలీవుడ్ మన్మధుడిగా, గ్రీకువీరుడిగా, కింగ్‌గా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో అక్కినేని నాగార్జున. రోజు రోజుకి ఆయన వయసు పెరుగుతున్న అందం మాత్రం తరగడం లేదు. ఇప్పటికి నాగార్జున 66 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తూ, యువ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను వెల్లడించారు. ఇంతకీ టాలీవుడ్ మన్మధుడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Stress…