Sridevi: అందానికి పేరు అంటూ ఉంటే దానిపేరు కచ్చితంగా శ్రీదేవి అని ఉండేదేమో. బహుశా దేవలోకం నుంచి తప్పించుకొని భూమి మీద పడ్డ దేవకన్యనా అని అనిపించకమానదు ఆమెను చూస్తే.. అందుకే సినీలోకం ఆమెకోసమే రాసారేమో.. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అని.