Sakshi Shivanand: సాక్షి శివానంద్.. ఇప్పుటి జనరేషన్ అబ్బాయిలకు ఈ పేరు తెలియకపోవచ్చు కానీ 90's అబ్బాయిలను అడిగితె.. మా కలలరాణి అని టక్కున చెప్పుకొచ్చేస్తారు. 1993 లో అన్నా వదిన అనే సినిమాతో సాక్షి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత హిందీ, తమిళ్, మలయాళంలో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.