Manchu Manoj: తేజ సజ్జా.. టాలీవుడ్ నయా సంచలనం. వరుస సూపర్ హిట్‌లతో తనకంటూ ఒక స్టార్ డమ్‌ను క్రియెట్ చేసుకుంటున్న యువ హీరో. తాజాగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా మిరాయ్. ఈ సినిమాలో విలన్ రోల్‌లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించారు. తాజా మంచు మనోజ్ ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో తేజ సజ్జాతో గొడవలపై స్పందించారు. తేజా నా చిన్న తమ్ముడు లాగా. ఓ మూడు, నాలుగేళ్ల ముందు వరకు కూడా…