టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడం గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత, రాజ్ దంపతులు ఆయన ఇంటికి చేరుకోగా, అత్తారింటివారు వారికి సాదర స్వాగతం పలికారు. ఈ ఆనందకరమైన సందర్భానికి సంబంధించిన ఫొటోలను రాజ్ చెల్లెలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో దాదాపు అగ్రశ్రేణి హీరోలందరితో నటించిన సమంతకు.. ఆమె పెళ్లి…
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి చుట్టూ ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక అక్కినేని హీరోతో ప్రేమలో ఉందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాకు చెందిన మీనాక్షి మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చదువులో టాపర్‌గా, డాక్టర్‌గా అర్హత సాధించడంతో పాటు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో మెరిసిన మల్టీ టాలెంటెడ్…