Tollywood: తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి కార్మిక శాఖ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య (Telugu Film Industry Employees Federation), తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ప్రతినిధులు, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో సినీ కార్మికులు వేతనాల పెంపు,…