విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అక్టోబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక వెంకీకి జోడిగా ఎవరు నటించనున్నారనే విషయం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. త్రిష, రుక్మిణి వసంత్, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్‌ల పేర్లు కొన్ని రోజులుగా చర్చలో ఉన్నాయి. అంతేకాక, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ కూడా రేంజ్‌లో…
టాలీవుడ్ లో ఎప్పుడు ఇంతే.. వస్తే పొలోమని అందరు హీరోలు ఒకేసారి వస్తారు. లేదంటే ఒక్కరు కూడా రారు. ఈ ఏడాది సుమ్మర్ ను వృధా చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు మేమంటే మేము అని ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో పోటీ ఏర్పడింది. వారిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, మెగా స్టార్ చిరు విశ్వంభర, OG సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు…