మలయాళంలో రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన లోక మూవీలో దుల్కర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఫెడౌట్ అయిన భామ కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకుని అదిరిపోయే హిట్ కొట్టాడు. తెలుగు మూవీ హలోతో వెండితెరకు పరిచయమైన కల్యాణి కొన్నేళ్లుగా తెలుగులో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్తలోక తో టాలీవుడ్ కు కమ్‌బ్యాక్ ఇచ్చింది. తెలుగులోను ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక…