Home
Tollywood Directors
Tollywood Directors News
-
Krish : హరిహర వీరమల్లు నుంచి అందుకే తప్పుకున్నా
Krish : హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతూ ఉన్న కారణంగా ఆయన తప్పుకోవడంతో ఆయన స్థానంలో సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా క్రిష్ అండ్ టీం మీడియా… -
Ravi Raja Pinisetty : రామ్ గోపాల్ వర్మ దగ్గరికి అసిస్టెంట్‌గా నా కొడుకుని పంపి తప్పు చేశా..
తెలుగు సినిమా రంగంలో సూపర్‌హిట్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రవిరాజా పినిశెట్టి. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించారు. యముడికి మొగుడు, జ్వాల, దొంగ పెళ్లి, చంటి, బంగారు బుల్లోడు, కొండపల్లి రాజా, బలరామకృష్ణులు, యం ధర్మరాజు ఎంఏ, పెదరాయుడు, మా అన్నయ్య, వీడే.. వంటి సుమారు నలభై కి పైగా సూపర్ హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవిరాజా పినిశెట్టి తన పెద్ద కుమారుడు సత్య ప్రభాస్… -
Tamil Heros : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రెడ్ కార్పెట్ వేస్తున్న.. కోలీవుడ్ హీరోస్ !
ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో, బ్లాక్ బాస్టర్ హిట్లు కోడుతోంది టాలీవుడ్. చూపు చూసిన వారికి తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తుంది. అయితే ఒక్కప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకులతో, వర్క్ చేయాలని టాలీవుడ్ హీరోలు ఆశపడేవారు. కానీ ఇప్పుడు బంతి మన చేతిలో ఉంది . తెలుగు ఫిల్మ్ మేకర్ల తో కొలబరేట్ అయ్యేందుకు కోలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. తమిళ ఇండస్ట్రీపై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. Also Read : Shoyu… -
Tollywood Directors : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్లు..
Tollywood Directors : టాలీవుడ్ డైరెక్టర్లకు నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు తెలుగు డైరెక్టర్లు చేస్తున్న సబ్జెక్టులు నార్త్ జనాలకు బాగా నచ్చుతున్నాయి. అందుకే బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు డైరెక్టర్లను నార్త్ వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ మన డైరెక్టర్ల సత్తా ఏంటో పాన్ ఇండియా స్థాయిలో కనపడుతోంది. ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సన్నీడియోల్ తో మూవీ చేసి… -
Tollywood : హిట్ కొడితే హీరో.. ప్లాప్ అయితే డైరెక్టర్.. టాలీవుడ్ తీరే వేరు
టాలీవుడ్ లో ఓ చిత్రమైన సంప్రదాయం ఉంది. ఓ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఇస్తారు. కానీ అదే సినిమా ప్లాప్ అయితే దర్శకుడు వలన అనే అంటారు. ఇదేమి ఇప్పుడు కొత్తగా అనేది కాదు గత కొన్నేళ్లుగా ఈ తంతు ఇలానే జరుగుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన భారీ ముల్టీస్టారర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే కథ విషయంలో సదరు… -
Tollywood : రైటర్లుగా ఫెయిలౌతున్న స్టార్ డైరెక్టర్లు.. కారణం ఏంటి..?
కేజీఎఫ్, సలార్‌తో పాన్ ఇండియన్ స్టార్ ఐడెంటిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ హీరో శ్రీ మురళి కూడా ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేద్దామని బఘీరకు స్టోరీ ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన బఘీర 30 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీతో మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్ ‘దేవకీనందన వాసుదేవ’ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇతగాడి స్టోరీలపై డౌటానుమానం వచ్చేలా చేశాడు. ఇక… -
Tollywood: ఫోటో అదిరింది.. వాళ్లు కూడా ఉంటే ఇంకా బావుండేది
Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. అంటే ఇష్టపడే ప్రేక్షకులు మెల్లిగా డైరెక్టర్లను ఇష్టపడుతున్నారు. డైరెక్టర్ ఎవరైతే మనకెందుకు.. హీరో ముఖ్యం అనే దగ్గరనుంచి.. హీరో ఎవరైతే మనకెందుకు డైరెక్టర్ ముఖ్యం అనేలా జనరేషన్ మారిపోయింది. ఇక ప్రస్తుతం కుర్ర డైరెక్టర్లదే టాలీవుడ్ లో హవా అంతా. ఒక్క సినిమా హిట్ కొట్టడం.. స్టార్ హీరోను లైన్లో పెట్టడం ఇదే జరుగుతుంది. -
Ileana : టాలీవుడ్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..
గోవా బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని హీరో గా నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఇలియానా ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో హీరోయిన్ గా నటించిబ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ సినిమాతో ఇలియానా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.ఆ సినిమా తరువాత ఇలియానా వరుసగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో అవకాశాలు అందుకొని సౌత్… -
Bhola Shankar : డైరెక్టర్స్ అందరూ బాస్ ఫ్యాన్సే..
టాలివుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవికి వయస్సు పెరిగిన క్రేజ్ తగ్గలేదు.. వరుస సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు.. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో ‘ భోళా శంకర్ ‘ సినిమాలో నటిస్తున్నారు.. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించింది.. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. అందులో భాగంగా ఈరోజు ప్రీరిలీజ్… -
Pawan Kalyan: జనసేన దిగ్విజయ భేరి.. మేము సైతం అంటున్న డైరెక్టర్స్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇంకోపక్క రాజకీయాలతో సైతం ఆయన బిజీగా ఉన్నారు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం ఏపీలో జనసేన దిగ్విజయ భేరి సంచలనం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!