Kranthi Kumar: స్త్రీకీ ఓ మనసుందని, శరీరం ఉందని వాటిని గౌరవించాలని చలం రచనలు చాటుతూ ఉంటాయి. స్త్రీ పక్షపాతిగా సాగిన చలం ఆ రోజుల్లో ఎందరో మహిళలు బయటకు చెప్పుకోలేకపోయినా, వారి అభిమాన రచయిత! అదే తీరున తాను నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలలో స్త్రీ సమస్యలను ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు