Babloo : సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజీషన్ కు వెళ్లిన తర్వాత కూడా కొందరు అవకాశాలు రాక బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి కమెడియన్ ఒకతను ఇప్పుడు డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనే కమెడియన్ బబ్లూ. తేజ తీసిన చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించాడు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా చేశాడు. కమెడియన్ గా బిజీ అవుతున్న టైమ్ లోనే తన…
Brahmanandam : కామెడీ లెజెండ్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాల్లో కామెడీతో నవ్వించి చంపే ఆయన.. స్టేజిపై మాట్లాడితే విన్న వాళ్లు ఎమోషనల్ అవ్వాల్సిందే. అలా ఉంటాయి ఆయన మాటలు. కోట్లాది మందిని తన కామెడీతో నవ్వించే బ్రహ్మానందం.. స్టేజిపై ఏడ్చిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే తాజాగా ఓ ప్రోగ్రామ్ లో అందరిముందే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే అందరికీ షాకింగ్ గా అనిపించింది. బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలు చాలా తగ్గించేశారు.…
Comedian Ramachandra : హీరో రవితేజ నటించిన వెంకీ సినిమాలో కమెడియన్ గా నటించిన కే.రామచంద్ర పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నడుటు గతంలో చాలా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. అడపా దడపా చిన్న సినిమాలు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఈ నటుడిని మంచు మనోజ్ పరామర్శించాడు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ పరామర్శించాడు. ఈ సందర్భంగా రూ.25వేలు ఆర్థిక సాయం చేశారు. రామచంద్రంకు…
Comedians: టాలీవుడ్ కమెడియన్స్ అని అనగానే.. ఒకప్పుడు పది పేర్లు దాదాపు అలవోకగా చెప్పేసేవాళ్ళం.. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎవరు కమెడియన్.. ఎవరు నటుడు .. ఎవరు హీరో అనేది పోల్చుకోలేకపోతున్నాం. అదే ఒకప్పుడు కామెడీ కుటుంబం అనగానే బ్రహ్మానందం, బాబు మోహన్, కొత్త శ్రీనివాస్ రావు, చలపతి రావు, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది పేర్లు వస్తాయో లెక్కే లేదు.
టాలీవుడ్ లో కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్న వేణు, అభయ్ ఇద్దరూ దర్శకులుగా మారారు. వేణు 'బలగం' పేరుతోనూ, అభయ్ 'రామన్న యూత్ ' పేరుతోనూ సినిమాలు రూపొందిస్తున్నారు.
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్ల ఇంట పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రానా, నిఖిల్, కార్తికేయ, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ అంతా తమ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టేశారు. ఇటీవలే లేడీ కమెడియన్ విద్యుల్లేఖరామన్ కూడా పెళ్లి చేసుకుంది. తాజాగా టాలీవుడ్ కు చెందిన టాప్ కమెడియన్లు ఇద్దరూ ఒకేరోజు పెళ్లిళ్లు చేసుకున్నారు. యువ హాస్యనటులు జబర్దస్త్ అవినాష్, వివా హర్ష బుధవారం తమ తమ పెళ్లి…