అదేంటి అనుకుంటున్నారా? అయితే అసలు సంగతి మొత్తం మీకు చెప్పాల్సిందే. అసలు విషయం ఏమిటంటే, తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉండేది. ఒక ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో సీన్లు రాసుకునేవాళ్లు మన దర్శకులు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాను రాను అలాంటి సీన్స్ రాసుకునే దర్శకులకు రక్త కన్నీరే అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు చాలా తగ్గిపోయాయి. అలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు కూడా. కానీ, అలాంటి…