టాలీవుడ్ సహా కోలీవుడ్‌లో పాపులర్ అయిన స్టార్ హీరోయిన్ హన్సిక ఇటీవల విడాకుల పుకార్లతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడివిడిగా నివసిస్తున్నారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే గతంలో సోహైల్ హన్సిక చిన్ననాటి ఫ్రెండ్ రింకీ బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు హన్సిక సైతం హాజరైంది. కానీ, ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేకపోయింది. ఆ తర్వాత సోహైల్‌కు హన్సిక దగ్గరైంది. కొద్దిరోజులకు ఇద్దరు డిసెంబర్ 4, 2022న జైపూర్‌లో వివాహం…