మెగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు పుట్టాడు. దీంతో మొత్తం మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి పోయింది. మొత్తానికి వరుణ్–లావణ్య జంట తమ మొదటి సంతానానికి స్వాగతం పలికారు. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ శుభవార్త బయటకు వచ్చిన వెంటనే మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. Also Read : Deepika Padukone :…