Varun Tej Wishes Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠికి 34వ బర్త్‌డే సందర్బంగా.. సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఇంస్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠిని ప్రస్తావిస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ! నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా ఆనందం, శాంతిని �