ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ సో సో గా సాగింది. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోల సినిమాలు రాలేదు. ఇక ఇప్పడు సెకండ్ హాఫ్ పైనే డిస్ట్రిబ్యూటర్స్ ఆశలన్నీ. సెకండ్ హాఫ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నాడుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న హరిహర వీరమల్లు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే వారం గ్యాప్ లో జులై 31న కింగ్డమ్ తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక కూలీ వస్తున్న ఆగస్ట్…