Tollywood : సెకండాఫ్ సమరానికి స్టార్స్ రెడీ.. బోణి కొట్టబోతున్న పవర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ సో సో గా సాగింది. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోల సినిమాలు రాలేదు. ఇక ఇప్పడు సెకండ్ హాఫ్ పైనే డిస్ట్రిబ్యూటర్స్ ఆశలన్నీ. సెకండ్ హాఫ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నాడుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న హరిహర వీరమల్లు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే వారం గ్యాప్ లో జులై 31న కింగ్డమ్ తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక కూలీ వస్తున్న ఆగస్ట్ 14నే ఎన్టీఆర్, హృతిక్ ‘వార్2’ రిలీజ్ అవుతోంది. రెండిటిపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ ఓపెనింగ్ కూడా ఉండబోతుంది.
ఇక హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజ్ సజ్జా నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’ సెప్టెంబర్ 5న వస్తోంది. అదే నెలలో బాలయ్య- బోయపాటి ల బ్లాక్ బస్టర్ అఖండ 2 వస్తోంది. అదే నెలలో పవర్ స్టార్ OG, మెగాస్టార్ విశ్వంభర కూడా ప్లానింగ్ లో ఉంది. ఇక అక్టోబర్2న కాంతార 2 రిలీజ్ అవుతోంది. కన్నడలో రూ. 18 కోట్లతో తీసిన కాంతార వరల్డ్‌వైడ్ రూ. 300 కోట్లకు పైగా రాబట్టింది. రెండేళ్లుగా సీక్వెల్ కథను రాసుకున్న రిషబ్‌శెట్టి ఫుల్ ఎఫెక్ట్ పెడుతున్నాడు. బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ కావడంతో ఓపెనింగ్స్ మామూలుగా వుండదు. ఇక టీజర్ రిలీజ్ రాజాసాబ్‌కు హైప్ తీసుకొచ్చింది. సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. లవ్ టుడే.. డ్రాగన్ వంటి వరుస హిట్స్‌తో దూకుపోతున్న ప్రదీప్ రంగనాథ్‌కు తెలుగులో మంచి మార్కెట్ అందుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రదీప్‌తో తీస్తున్న డూడ్ మూవీ దీపావళికి రిలీజ్ అవుతోంది.యూత్‌లో క్రేజ్ వున్న ప్రదీప్ మంచి ఓపెనింగ్స్ రాబడతాడు. ఫస్టాఫ్ కాస్త నిరాశ పరిచిన సెకండాఫ్ కాస్త ఆశలు పెంచుతోంది. మరి వీటిలో హిట్ అయ్యేది ఎవరో చూడాలి.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!