స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా మొదటి షో నుండి అనుష్క శెట్టి యాక్టింగ్ పై పాజిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోసారి పవర్ ఫుల్ పాత్రలో.. చాలా సీన్స్ లో ఆమె నటన, యాక్షన్, ఎమోషన్స్ మెప్పించాయి.కాగా మొత్తానికి మూవీ పర్వాలేదు అనిపించుకుంది. అయితే తాజాగా ఈ మూవీ కోసం అనుష్క తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.. Also Read : Peddi : ‘పెద్ది’లో రామ్…