Home
Tollywood Actress News
Tollywood Actress News News
-
Honey Rose : సెల్ఫీ ఇస్తుండగా హీరోయిన్’ను అక్కడ పట్టుకున్న అభిమాని
కేరళ కుట్టి, టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హనీ రోజ్ కు అనూహ్యమైన రీతిలో ఒక చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళిన ఆమెపై, అభిమానుల ముసుగులో కొందరు వ్యక్తులు అతిగా ప్రవర్తించడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. కేరళలో కొత్తగా ప్రారంభమైన ఒక భారీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌కు హనీ రోజ్ హాజరయ్యారు, ఆమెను చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు… -
Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!
ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో, అంతే స్థాయిలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. తన సోదరుడు అర్జున్ కపూర్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్‌కు గురవుతున్న నేపథ్యంలో, జాన్వీ ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Also Read : NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో… -
Raashii Khanna: మహాశివరాత్రికి రాశీఖన్నా ప్రత్యేక కానుక..
దేశవ్యాప్తంగా మహా శివరాత్రి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ‘ఓం నమః శివాయ’ మంత్రంతో శివాలయాలన్నీ మారుమోగుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున సినీ తారలు కూడా తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా శివుడిపై తనకున్న అపారమైన భక్తిని ఒక అందమైన పాట రూపంలో వ్యక్తపరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. Also Read : Polimera 3 : పొలిమేర 3 అప్డేట్.. ఈసారి ట్విస్ట్ మామూలుగా లేదు! రాశీ ఖన్నా కేవలం నటిగానే కాకుండా మంచి… -
Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
Eesha Rebba: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు ఆన్లైన్ హరాస్మెంట్ మితిమీరిపోయింది. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ల కింద అసభ్యకరమైన కామెంట్లు పెట్టిన ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలకు సంబంధించి ఒకరు అత్యంత అసభ్యంగా, అనైతికంగా కామెంట్లు చేస్తున్నారని… -
Avika : ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా గోర్ రియాక్షన్.. ‘అదంతా అబద్ధం.. అసలు విషయం వేరే ఉంది’
చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ‘ఊయల జంపాల’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి హిట్ అందుకుంది. తర్వాత వరుస చిత్రాలు చేసినప్పటికి అనుకున్నంతగా హిట్లు మాత్రం పడలేదు. కానీ ప్రజంట్ బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇన పోతే తాజాగా ఈ అమ్మడు తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది. Also Read… -
Sreeleela :24 ఏళ్ల వయసులోనే గొప్ప నిర్ణయం తీసుకున్న శ్రీ లీల..
కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా కొంత మంది నటినటులు నిజ జీవితంలో చాలా దయ హృదయంతో ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో బ్యూటిఫుల్ లేడీ శ్రీ లీల ఒకరు. వెండితెరపై తన డ్యాన్స్ మరియు నటనతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ, నిజ జీవితంలో తన సేవాగుణం తో అందరి మనసు గెలుచుకుంది కేవలం 24 ఏళ్ల వయసులోనే ఆమె ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్… -
Kajal : బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఆగ్రహం.. చందమామ ధైర్యానికి ఫ్యాన్స్ ఫిదా!
సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు వెనకాడుతుంటారు. కానీ తాజాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల చాలా ధైర్యంగా, ఎమోషనల్‌గా స్పందించారు నటి కాజల్. అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Also Read : Shivaji-Chinmayi : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి! బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న… -
Rakul Preet Singh : ప్లాస్టిక్ సర్జరీ అంటూ ప్రచారం.. రకుల్ స్ట్రాంగ్ కౌంటర్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు సోషల్ మీడియాలో మళ్లీ గట్టిగా వినపడుతుంది. కొద్ది రోజులుగా ఆమె పేరుతో ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారాలు పెరగడంతో రకుల్ చాలా కోపంగా ఉంది. మొన్నామధ్య ఎవరో తన వాట్సాప్ నెంబర్ ఇదేనంటూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఆ వార్త అబద్ధమని రకుల్ అప్పుడే క్లారిటీ ఇచ్చిన, తాజాగా మరో వ్యక్తి ఆమె సన్నబడటానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి, ఒక డాక్టర్ వీడియోను షేర్… -
Mrunal Thakur: స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్.. స్పందించిన మృణాల్
Mrunal Thakur: టాలీవుడ్ ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సీతారామం సినిమాలో సీతగా, హాయ్ నాన్న చిత్రంలో యష్నగా తెలుగు ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తు ఉండే పాత్రలలో మెరిశారు. ఇటీవల కాలంలో ఆమె తరచుగా తన సినిమాల ద్వారా కాకుండా డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈ స్టార్ హీరోయిన్ తమిళ స్టార్ హీరోతో డేటింగ్లో ఉన్నట్లు నిత్యం వార్తలు వచ్చాయి. తాజాగా ఏకంగా… -
Samantha : కొత్త ప్రయాణం మొదలైంది అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. కొంతకాలం ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను…
తాజావార్తలు
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?