టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అందరికి సుపరిచితమే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించి తోలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేను, గీత గోవిందం, హుషారు, జాతిరత్నాలు సినిమాలతో స్టార్ కమెడియన్ గా మారాడు రాహుల్ రామకృష్ణ. RRRలోను కీలకమైన పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా ఈ హాస్య నటుడి వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం రాహుల్ చేసిన…