అందాల తార రాశీ ఖన్నా ఎప్పుడూ తన పాత్రలో కొత్తదనం కోసం ప్రయత్నించే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన ‘120 బహదూర్’ సినిమా కూడా అలాంటి ఓ ప్రయోగాత్మక ప్రయత్నమే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్‌తో కలిసి రాశీ నటించింది. రెజాంగ్ లా యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ షైతాన్ సింగ్ భాటి గారి జీవితంపై ఈ చిత్రం ఆధారంగా రూపొందింది. భారత సైనికుల ధైర్యసాహసాలు, వారి కుటుంబాలు ఎదుర్కొనే భావోద్వేగ…
ప్రజంట్ టాలీవుడ్ స్టార్సక అంతా కూడా పాన్ ఇండియా మూవీస్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దసరా హిట్ తర్వాత మళ్లీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో జతకట్టిన నాని ఈసారి భారీ స్థాయి ప్రాజెక్ట్ చేయనున్నాడు. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్‌లో నిర్మితమవుతున్న ఈ సినిమా 1980ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. ఇందులో కాగా ఇప్పటికే విడుదలైన లుక్స్ లో..…