Rajinikanth: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నటుడు, డైరెక్టర్ అయిన మారిముత్తు నేడు గుండెపోటుతో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.
All Quiet:'బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్' (బి.ఎఫ్.టి.ఎఫ్.ఏ) అవార్డులకు 'బ్రిటన్ ఆస్కార్స్' అనే పేరుంది. ఇక్కడ విజేతలుగా నిలచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రభావం అమెరికాలో జరిగే 'అకాడమీ అవార్డులు' (ఆస్కార్ అవార్డ్స్)పై కూడా ఉంటుందని సినీ ఫ్యాన్స్ విశ్వసిస్తారు.
Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజుల నుంచి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటుంది.
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జన్మజన్మలబంధం ఉన్న కథలు బాగా అచ్చి వచ్చాయనే చెప్పాలి. ఏయన్నార్ కు హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టిన ‘బాలరాజు’ జానపదం అలాంటి కథనే. ఆ తరువాత జనం మదిలో ఆయన బాలరాజుగా నిలిచారు. ఇక 1964లో రూపొందిన ‘మూగమనసులు’ రెండు జన్మల కథతో తెరకెక్కి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందువల్ల ఏయన్నార్ తో పూర్వజన్మగాథలు నిర్మిస్తే విజయం సాధించవచ్చునని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తలచారు. అంతకు ముందు ఏయన్నార్…