600 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ టోకీజీ ఆలయం .. జపాన్ లో ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ కి ఘనమైన సంస్కృతి, ఆచార సంప్రదాయాలున్నాయి. ఈ దేవాలయం మహిళా సాధికారతని, నవీనీకరణ సందేశాన్ని అందిస్తుంది. అందువల్ల.. ఆ టెంపుల్‌ని.. విడాకుల ఆలయంగా పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా.. ఈ డివోర్స్ దేవాలయంగా ఎంతో పాపులర్ అయింది.