Home
Today Viral Videos
Today Viral Videos News
-
Love Proposal Video: వాటే లవ్ ప్రపోజల్.. ప్రేమ కోసం అమ్మాయి మోకరిల్లింది! ఇలాంటివి నా లైఫ్‌లో కూడా..
Woman Love Proposal Video Shakes Internet: ఒక అబ్బాయి నేలమీద మోకరిల్లి.. అమ్మాయికి ప్రపోజ్ చేయడం సాధారణమే. ఇలాంటి సందర్భాలు అందరూ చాలానే చూసుంటారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తుంటారు. తాజాగా ఒక అమ్మాయి అందరి ముందే తన ప్రేమను వ్యక్తపరి.. లైఫ్‌లో బెస్ట్ మూమెంట్‌గా మార్చుకుంది. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన విధానం అందరిని మనసులను గుచ్చుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో… -
Viral Video Today: స్టేడియం బయట బంతి.. బాల్ ఇవ్వనని మొండికేసిన ల్యాండ్ ఓనర్! వీడియో చూస్తే నవ్వాగదు
A Man Take Ball after Batters Hit Huge Six In TNPL 2024: టీ20 క్రికెట్ వచ్చాక బ్యాటర్లు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. హార్డ్ హిట్టర్లు బాదిన కొన్ని సిక్సులు స్టేడియం అవతల పడుతున్నాయి. మైదానంలో పడిన బంతిని ప్రేక్షకులు తిరిగి ఇచ్చేస్తున్నా.. గ్రౌండ్ బయట పడిన బంతులను మాత్రం కొందరు ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం నవ్వులు పూయిస్తోంది. తన స్థలంలో… -
Shocking Viral Video: భారీ గేటు ఎక్కి పారిపోయిన 92 ఏళ్ల బామ్మ.. షాకింగ్ వీడియో!
92 Years Old Woman Climbe a Gate in China: ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సరైన ‘ఫిట్నెస్’ లేదనే చెప్పాలి. తినే ఆహరం, జీవన శైలి కారణంగా ఫిట్‌గా ఉండలేకపోతున్నారు. దాంతో ఎక్కువ మంది 2-3 ఫ్లోర్లు ఎక్కితేనే అలసిపోతారు. స్టెప్స్ ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో ఓ 92 ఏళ్ల బామ్మ ఏకంగా భారీ గేటును సునాయాసంగా ఎక్కి పారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్… -
Viral Video: ఎంతకు తెగించార్రా.. వరద నీటిలో భార్యలను ఎత్తుకొని మరీ..!
Husbands went to dinner with their wives in the flood waters: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల నుంచి మొదలుకొని చిన్న చిన్న ఫంక్షన్స్ వరకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రకాల ఐటమ్స్ వడ్డిస్తుంటారు. పెళ్లి విందు కోసం జనాలు ఎగబడుతుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. దాటుకుని మరీ విందు ఆరగిస్తుంటారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట తెగ… -
Milk Viral Video: ఏం టాలెంట్ భయ్యా.. ఒలింపిక్స్‌కు పంపిస్తే పతకం ఖాయం!
Man Pouring Milk While Spinning Video Shakes Internet: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఏంటో ఓసారి… -
Viral Video: 10 ఉద్యోగాలు.. 1,800 మంది అభ్యర్థులు హాజరు! కుప్పకూలిన రెయిలింగ్
Railing Collapses in Gujarat after 1800 Students Turn Up For 10 Jobs: ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా భారీగా కాంపిటీషన్ ఉంది. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించైతే చెప్పక్కర్లేదు. ఉద్యోగ ప్రకటన వస్తే చాలు.. వేలల్లో అభ్యర్థులు హాజరవుతుంటారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ సంగతి దేవుడెరుగు కానీ.. ఎంట్రీకే చాలా కష్టమైపోతుంటుంది. చాలా సార్లు అభ్యర్థుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. 10 ఉద్యోగాలకోసం 1,800 మంది… -
Dimple Hayathi Workout: డింపుల్ హయాతి ఫిట్నెస్ కష్టాలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!
Actress Dimple Hayathi Workout Video Goes Viral: ప్రస్తుత రోజుల్లో ‘ఫిట్నెస్’ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైందిగా మారింది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రీటలకు. సిల్వర్ స్క్రీన్‌పై అందంగా కనిపించటానికి ఫిట్‌గా ఉండాల్సిందే. అందుకోసం గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. హీరోల కంటే కూడా హీరోయిన్స్ జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. హీరోయిన్ డింపుల్ హయాతి అయితే ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. గంటల కొద్ది సమయాన్ని ఆమె జిమ్‌లో వెచ్చిస్తున్నారు. ఇందుకు సంబందించిన… -
Viral Video: ఆహారం కోసం ఆశగా నోరు తెరచిన హిప్పోపొటామస్.. ఈ పర్యాటకుడి పనికి అందరూ షాక్!
A Man threw a plastic cover in mouth of Hippopotamus: ఈ భూప్రపంచంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. జంతువుల రక్షణ కోసం స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. ఏ జంతువుకైనా చిన్న గాయమైనా అల్లాడిపోయే వారు చాలా మందే ఉన్నారు. కొందరు మాత్రం జంతువుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ ఆనందం కోసం అమాయక జంతువులను హింసిస్తున్నారు. ఇప్పటికే ఏనుగు తినే ఆహారంలో బాంబ్ పెట్టిన ఘటన సంచలనంగా మారగా.. తాజాగా…
తాజావార్తలు
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..