Love Proposal Video: వాటే లవ్ ప్రపోజల్.. ప్రేమ కోసం అమ్మాయి మోకరిల్లింది! ఇలాంటివి నా లైఫ్‌లో కూడా..
- అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేయడం సాధారణమే
- అందరి ముందే అమ్మాయి లవ్ ప్రపోజల్
- వాటే లవ్ ప్రపోజల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Love Proposal Video Shakes Internet: ఒక అబ్బాయి నేలమీద మోకరిల్లి.. అమ్మాయికి ప్రపోజ్ చేయడం సాధారణమే. ఇలాంటి సందర్భాలు అందరూ చాలానే చూసుంటారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తుంటారు. తాజాగా ఒక అమ్మాయి అందరి ముందే తన ప్రేమను వ్యక్తపరి.. లైఫ్‌లో బెస్ట్ మూమెంట్‌గా మార్చుకుంది. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన విధానం అందరిని మనసులను గుచ్చుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో ప్రకారం… ఓ కాలేజీ ఫంక్షన్ జరుగుతుండగా అందరూ మాట్లాడుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. ఓ అమ్మాయి మాత్రం ప్రపోజ్ చేయడానికి సిద్దపడి.. దూరంగా ఉన్న అబ్బాయి వద్దకు వెళ్లి స్టేజ్ దగ్గరకు తీసుకొచ్చింది. ఏంటి మ్యాటర్, నేను రాను అని అతడు అనగా.. అమ్మాయి మాత్రం వదల్లేదు. అబ్బాయిని స్టేజ్ దగ్గరకు తీసుకొచ్చిన అమ్మాయి.. మోకాళ్లపై కూర్చుకుని రోస్ ఫ్లవర్స్ ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచింది. అక్కడున్న వారందరూ అరుపులు, కేకలతో ఆమెను ఎంకరేజ్ చేశారు. లవ్ యూ అని అమ్మాయి చెప్పగా.. లవ్ యూ అని అబ్బాయి చెప్పాడు.
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
Also Read: Srisailam Dam: మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న శ్రీశైలం డామ్!
అమ్మాయి ప్రతిపాదనను అంగీకరించిన అబ్బాయి చేతిలో నుంచి ఫ్లవర్స్ తీసుకుని హత్తుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి తెగ సంతోషపడింది. వారి చుట్టూ ఉన్న కొంతమంది ఆ మూమెంట్స్‌ను మొబైల్స్‌లో బందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లవ్ బర్డ్స్‌కు అందరూ అభినందనలు చెబుతున్నారు. వాటే లవ్ ప్రపోజల్ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ఈ వీడియోకి లైకుల వర్షం కురుస్తోంది. ఇలాంటివి నా లైఫ్‌లో కూడా రాయొచ్చు కదా గాడ్ గారూ అని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు.
Ilantivi na life lo kuda rayachu kada god garu 🥹 pic.twitter.com/k0r2mNgGcx
— Tom 😺 (@hodophile1322) July 30, 2024
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!