2025 దసరా, దీపావళి పండుగ సీజన్‌లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా ఐదవ రోజు గోల్డ్ రేట్స్ పెరిగాయి. సెప్టెంబర్ 26 నుంచి వరుసగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 పెరగగా.. 22 క్యారెట్లపై రూ.1,100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 1) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,18,640గా.. 22 క్యారెట్ల ధర రూ.1,08,750గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. Also…
2025 దసరా, దీపావళి పండుగల వేళ బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పండుగ వేళ పసిడి ధరలు భారీగా పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇప్పుడు వేలల్లో పెరుగుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిగా పైగా పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1410 పెరగగా.. ఈరోజు రూ.1420 పెరిగింది. అలానే 22 క్యారెట్లపై రూ.1300, రూ.1300 పెరిగింది. దీంతో పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేస్తోంది.…
ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు తగ్గాయి. పెరుగుదలలో చిన్న బ్రేక్ ఇచ్చిన పసిడి ధరలు.. మరలా పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,050గా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,330గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10…
బంగారం ధరలు కొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. కొన్నాళ్లుగా పెరిగినప్పుడు వేళల్లో పెరిగి.. తగ్గినపుడు మాత్రం వందల్లో మాత్రమే తగ్గుతోంది. దాంతో బంగారం ధరలు తగ్గినా పెద్దగా సంతోషపడాల్సిన పరిస్థితి లేదు. పసిడి ధరలు వరుసగా రెండు రోజలు తగ్గినా.. తులం రేటు లక్షా 11 వేల పైనే ఉంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500, 24…