* క్రికెట్ వరల్డ్ కప్: నేడు ఆఫ్గనిస్థానత్‌లో భారత్ ఢీ.. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. * అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనున్న పిటిషన్లు.. IRR కేసు, అంగల్లు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్లు.. IRR కేసులో విచారణకు రావాలని సీఐడీ ఇచ్చిన నోటీసులు క్వాష్ చేయాలంటూ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.. IRR కేసులో మాజీ…